Praja palana: ప్రజాపాలన పేరిట 10 వేలు దోచేశారు
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిజామాబాద్: ప్రజాపాలన (Praja palana) దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ చెప్పమని 10 వేలు దోచేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరగింది. నిజామాబాద్ జిల్లాలోని బర్థిపూర్ గ్రామానికి చెందిన లావణ్య ప్రజాపాలన Praja palana అభయహస్తం దరఖాస్తు చేసుకోగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఓటీపీ అడిగి పది వేల రూపాయలు దోచేశారు.
Comments