-Advertisement-

IPL Season 17: కోల్‌క‌తా విజ‌యం

Ipl season 17 winner, ipl trophy winners list, IPL season17, IPL 2024, IPL season 17 final match, who won the most ipl, how many ipl trophy won by KKR
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,చెన్నై : ఐపిఎల్ 17 వ సీజ‌న్‌లో కోల్‌క‌తా 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యం సాధించి కోల్‌క‌తా మూడోసారి ఐపిఎల్ విజేత‌గా నిలిచింది.  కోల్‌క‌తా, హైద‌రాబాద్ మ‌ధ్య ఫైనల్ పోరు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 114 ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా … 10 ఓవ‌ర్లలో ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైద‌రాబా్ 113 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. కోల్‌క‌తా బ్యాట‌ర్స్‌ వెంక‌టేశ్ అయ్య‌ర్ అర్ధ‌శ‌త‌కం చేశాడు.
Comments
 -Advertisement-