-Advertisement-

ఆదివాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

government schemes for tribal development central government schemes for scheduled tribes government schemes for tribals in india
Vaasthava Nestham

- ఆదివాసుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించిన మోడీ సర్కార్
- తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఆదివాసులకు లబ్ది


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: దేశంలో ఆదివాసుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీల tribal people అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొత్త పథకాన్ని ప్రధాని మోడీ Pm Modi రేపు (సోమవారం) ప్రారంభిస్తారని central minister kishan Reddy కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఇన్లు లేని ఆదివాసులకు ఇండ్లు నిర్మించే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివాసీలకు విడతల వారీగా ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఈ పథకంలో నిర్మించి ఇవ్వనున్నారు. మొదటి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఆ పథకం అమలు చేస్తామని తెలిపారు. లబ్ధిదారులను గుర్తించి లక్ష ఇళ్లు అందిస్తామని చెప్పారు.  అలాగే ఆదివాసుల కోసం 100 హాస్టల్స్, 200 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. 18 రాష్ట్రాల్లో 75 తెగలకు చెందిన 39 లక్షల మంది గిరిజనులు ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ 75 గిరిజన తెగల central government కోసం రూ.24,104 కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. గిరిజనులకు కుల దృవీకరణ పత్రాలు, కొత్త రేషన్ కార్డులు సైతం అందిస్తామని అన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ వాసులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా నిరుపేదలైన ఆదివాసి ప్రజలకు లబ్ధి చేరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
Comments
 -Advertisement-