-Advertisement-

అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తే కఠినచర్యలు తప్పవు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ముధోల్: అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ముధోల్ సీఐ మల్లేష్ అన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో మంగళవారం అక్రమంగా భైంసా నుండి ధర్మబాద్ కు తరలిస్తున్న 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.