-Advertisement-

వాలీబాల్ కిట్ అందజేత

Vaasthava Nestham

 మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో వాలీబాల్ కిట్ అందజేత

Vaasthava Nestham ichoda news
వాస్తవ నేస్తం,ఇచ్చోడ(బోథ్): నియోజకవర్గ కేంద్రంలోని మైసమ్మ గల్లి కి చెందిన యువకులు శుక్రవారం మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ మాసం అనిల్ వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మెన్ మాసం అనిల్ మాట్లాడుతూ.. సొసైటీ ద్వారా  యువతకి యువ క్రీడాకారులకు ప్రోత్సహం ఇవ్వడానికి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ముందు ఉంటదని అన్నారు. యువకులు క్రీడల్లో ముందు ఉండాలని తెలిపారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బోథ్ కి మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు జటల శ్రీధర్, విన్నర్స్ వాలీబాల్ యూత్ సభ్యులు కార్తిక్, రాజు, సాయి చరణ్, హనుమంత్, తేజ, తమన్, రాజేందర్, మహేష్, మణికంఠ, వినయ్,
అజయ్, మనీష్, బన్నీ, సాయిరాం, దీపక్ పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.