-Advertisement-

ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నాగర్‌కర్నూల్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య భర్తలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన తిరుమలేష్(27), లక్ష్మీ (22) అనారోగ్యంతో నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి వెళ్లి, తిరిగి ఇంటికి వస్తుండగా బైక్‌ని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో భర్త అక్కడికక్కడే మరణించగా, భార్య చికిత్స పొందుతూ మరణించింది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.