-Advertisement-

AP Dsc Notification: డిఎస్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డిఎస్‌సి  నోటిఫికేష‌న్ (Ap Dsc Notification)విడుద‌ల చేసింది. ఈ నెల 12వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు. 

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో మొత్తం 6,100 పోస్టుల‌కు బుధ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. వీటిలీ ఎస్‌జిటి పోస్టులు 2,280 , స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టిజిటి 1,264, పిజిటి 215, ప్రిన్సిప‌ల్ 42 పోస్టులు ఉన్నాయి. Ap Dsc Notification డిఎస్‌సి ప‌రీక్ష‌తో పాటు టెట్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ కూడా విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. టెట్‌కు ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.