-Advertisement-

అగ్నికి ఆహుతి అయిన బైక్.. ఒకరికి తీవ్ర గాయాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: రెండు బైకులు ఢీకొనడంతో ఒక బైక్ అగ్నికి ఆహుతి కాగా ఒకరికి ఆయన తీవ్ర గాయాలైన సంఘటన ఇచ్చోడ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని గాంధీనగర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఒక్క బైక్ ( KTM Bike )పెట్రోల్ ట్యాంక్ పేలి అగ్నిని కి ఆహుతి అయింది. మరో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అవగా చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, అగ్నిమాపక వాహనం సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆరుపారు. సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Comments
 -Advertisement-