-Advertisement-

వాస్తవ నేస్తం డిజిటల్ మీడియా కథనానికి స్పందన

Vaasthava Nestham

- విద్యుత్ తీగలను సరిచేసిన అధికారులు


వాస్తవ నేస్తం,లోకేశ్వరం: మండలం కనకాపూర్ గ్రామంలో నిలబడితే తాకే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను చూసి గల్లీ వాసులు, భయాందోళన చెందుతున్నారని ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను ఎత్తులో అమర్చారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.