-Advertisement-

Breaking news: ప్రేమ వ్యవహారం... నడిరోడ్డు పై యువతి దారుణ హత్య

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: జిల్లాలో నడిరోడ్డుపై యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం... నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శివజీనాగర్ ప్రధాన రహదారి పై జూకింది శ్రీకాంత్ అనే యువకుడు ముగ్గురిపై గుడ్డలితో దాడి చేశాడు. 
దాడిలో అలెక్య అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డువచ్చిన అలేఖ్య వదిన, ఆమె కుమారుడు రితిక్ లకు తీవ్ర గాయాలు. ఈ సంఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.