-Advertisement-

Health benefits of cloves: లవంగాలు తింటే..?

secret uses of cloves benefits of cloves sexually uses of cloves in woman benefits of eating cloves at night what diseases can cloves cure
Vaasthava Nestham
లవంగాలలో ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. లవంగాలు cloves తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. లవంగాలు తినడం వల్ల ఈ లాభాలు ఉన్నాయి...

ఉదయాన్నే లవంగం cloves తినడం వల్ల నోట్లో లాలాజలం పెరిగి జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే లవంగాలు Cloves తలతిరుగుడు, కడుపులో మంటలను కూడా తగ్గిస్తాయి. లవంగాలు తినడం వల్ల వయసు పైబడే వేగం కూడా తగ్గుతుంది. Uses of Clove లవంగాన్ని నమలినప్పుడు వెలువడే సుగంధం, దాన్లోని యాంటీమైక్రోబియల్‌ గుణాలు నోటి ఆరోగ్యానికి దోహదపడతాయి. 

లవంగం నమలడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..

Health benefits of cloves

నోటి దుర్వాసన తొలగిపోతుంది. నోరు తాజాగా ఉంటుంది.
దీన్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
జీర్ణశక్తిని పెంచడంతో పాటు, వ్యాధినిరోధకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
లవంగాలతో Cloves మలబద్ధకం తొలగడంతో పాటు, వీటిలోని అనాల్జెసిక్‌ గుణాల వల్ల ఇది సహజసిద్ధ నొప్పి నివారిణిగా కూడా పని చేస్తుంది.
Cloves లవంగాల్లోని హెపటో ప్రొటెక్టివ్‌ ప్రభావాలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. 
కాలేయంలో కొత్త కణాల ఉత్పత్తిని పెంచడంతో పాటు, థైమాల్‌, యూజినాల్‌ మొదలైన చురుకైన కాంపౌండ్స్‌తో కాలేయంలోని విషాలను తొలగిస్తాయి.
Comments
 -Advertisement-