-Advertisement-

Patancheru: ఘనంగా ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,పటాన్చెరు: మండల కేంద్రమైన జిన్నారం లోని పెద్దమ్మ గూడెం చౌరస్తాలో చత్రపతి శివాజీ 394వ జన్మదినం సందర్భంగా చత్రపతి యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. Shivaji Maharaj jayanti celebrationsఅనంతరం శోభయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చత్రపతి యూత్ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, జనరల్ సెక్రెటరీ సీత రాజు యాదవ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు ప్రతాపరెడ్డి, ఆనంద్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మేంద్ర గౌడ్ మహేందర్ గౌడ్, జగన్ రెడ్డి, నరేష్, శివ స్వాములు, దుబ్బాక మహేష్ యాదవ్, యూత్ సభ్యులు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.