-Advertisement-

కాంగ్రెస్'లో చేరనున్న యూత్ సభ్యుడు వినయ్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కి (Armoor mamidipally) చెందిన యూత్ సభ్యుడు, రజక సంఘం సభ్యుడు వినయ్, కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వినయ్ గతంలో బీఆర్ఏస్ సోషల్ మీడియా సభ్యునిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు.
Comments
 -Advertisement-