-Advertisement-

Breaking news: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,మంచిర్యాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు (శుక్ర వారం)ఉదయం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ముందు తాళ్ల గురియాల నుండి బెల్లంపల్లి బజార్ వైపు వస్తున్న ఆటో ప్రమాదానికి గురై ఆటోలో ప్రయాణిస్తున్న సుమారు ఎనిమిది మంది తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సమాచారం అందించగా క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియవలసి ఉంది.

Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.