-Advertisement-

Crime News: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య ఘటన అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హత్య చేసింది. సాలపుగవాని పాలెంకు చెందిన గల్లరవి(33) అతని భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతని భార్యకు గరికపాటి శ్రీహరి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త గల్లరవి ని ప్రియుడితో కలిసి హత్య చేయాలని భావించింది. కల్లాలలో పడుకున్న రవిని శ్రీహరి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.