-Advertisement-

TS SSC 2024 Results: నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: TS SSC 2024 Results తెలంగాణ Telangana పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) నేడు విడుదల కానున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 30వ తేదీ) ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు (TS SSC Results) 2024 విడుదల చేయనున్నారు.విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం Secretary Education హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Comments
 -Advertisement-