-Advertisement-

BSE Class 10 results 2024: సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల

Vaasthava Nestham
BSE Class 10 results 2024 : సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలను విడుదల చేసిన కొంతసేపటికే.. క్లాస్ 10 ఫలితాలను విడుదల చేసింది.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్జ్యుకేషన్. డిజీలాకఆర్'తో పాటు cbse.nic.in లో కూడా సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Comments
 -Advertisement-