-Advertisement-

రేష‌న్‌ద్వారా పంచ‌దార, కందిప‌ప్పు పంపిణీ

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జులై 1 వ తేదినుండి తెల్ల రేష‌న్ కార్డు దారుల‌కు పంచ‌దార‌, కందిప‌ప్పు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ‌త ప్ర‌భుత్వం తెల్ల‌కార్డుదారుల‌కు కందిప‌ప్పు పంపిణీని నిలిపివేసిన వేసిన విష‌యం తెలిసిందే. కూటిమి ప్ర‌భుత్వం బియ్యంతో పాటు పంచ‌దార‌, కందిప‌ప్పు ఇచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.