-Advertisement-

Breaking News: ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆర్టీసీ బస్సులలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిను పోలీసులు పట్టుకున్నారు. బస్ ప్రయాణికులు కలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు Nreadigonda roolmamada toll plaza నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద బస్సును తనిఖీ చేసి గంజాయి బ్యాగును పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి సుమారుగా 6 నుండి 7 కేజీల వరకు ఉంటుందని ప్రయాణికులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.