-Advertisement-

విధుల పట్ల నిర్లక్ష్యం.. ఎస్పీ ఆఫీసుకు ఇచ్చోడ ఎస్సై అటాచ్

Vaasthava Nestham

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఇచ్చోడ ఎస్సై నరేష్ ను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. బోథ్ నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఇచ్చోడ లో గతంలో విధులు నిర్వహించిన పలువురు ఎస్సైలు, సీఐలు సైతం క్రమశిక్షణ చర్యల కింద అటాచై వెళ్లడం గమనార్హం.


Comments
 -Advertisement-