-Advertisement-

పురుషునిపై ..మరో పురుషుని లైం*గిక దాడి..!?

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: పురుషునిపై మరో పురుషుని లైం*గిక దాడి..? అవును మీరు చదువుతున్నది నిజమే... ఇచ్చోడ మండలంలోని ఒక గ్రామంలో ఒక పురుషుడు, మరో పురుషునిపై లైం*గిక దాడి చేసిన ఘటన చర్చనీయాంశమైంది. కొందరు తమ లైం*గిక వాంఛ తీర్చుకోవడం కోసం ఎంతటి కైనా దిగజారుతున్నారని చర్చలు జరుగుతున్నాయి. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
 -Advertisement-