SRSP project : శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో శివాలయం
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆర్మూర్: శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో నందిపేట మండలంలోని ఉమ్మెడ శివాలయం శిఖరం ఆకట్టుకుంటోంది. Sri ram sagar project ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండడంతో ఆలయం శిఖరం వరకు మునిగింది. దుర్గా శరన్నవరాత్రులు ముగియడంతో వివిధ గ్రామాల ప్రజలు గంగాస్థానానికి వెళ్లి స్నానమాచరించారు. నీటిలో తేలిన ఆలయ శిఖరాలను దర్శించుకుంటున్నారు.
Comments