కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమూద్ ఖాన్ మృతి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమూద్ ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.
చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందారు. అయన కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని ఏళ్ల నుండి కొనసాగారు. పార్టీలో ఓ క్రియాశీల నాయకుని కోల్పోయామని నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
Comments