ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం ఈ నెల 20 వ తేదీన ప్రజావాణి ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 26 న అమలు చేయనున్న నాలుగు పథకాల పై సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపడుతున్న సందర్భంగా వచ్చే సోమవారం ప్రజవాణిని రద్దు చేయడం జరిగిందని, ప్రజలు, అర్జీదారులు దీనిని గమనించి కలెక్టరేట్ కు రాకూడదని ఆయన కోరారు.
Comments