-Advertisement-

విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

Vaasthava Nestham

వాస్తవ నేస్తం,బోథ్: మండలంలోని పిప్పల్దారి గ్రామంలో విద్యుత్ ఘాతంతో పాలేరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరలోకి వెళ్తే.. బోథ్ మండలం న్యూ కరత్వడ గ్రామానికి చెందిన మెస్రం కృష్ణ పిప్పల్దారి గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు.

ఆదివారం ఉదయం పంటకు నీరు ఇచ్చేందుకు పొలంలోకి వెళ్ళాడు. అడవి జంతువుల నుండి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడిక్కడే మృతి చెందడు. మృతినికి భార్య ఒక బాబు ఉన్నారు.

Comments
 -Advertisement-