-Advertisement-

ఎక్సైజ్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

Vaasthava Nestham
• పట్టుబడ్డ మహిళా ఎస్సై, కానిస్టేబుల్

వాస్తవ నేస్తం,నిర్మల్: జిల్లాలోని బైంసా ఎక్సైజ్ సిఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో సుభాష్ గౌడ్ అనే కల్లు వ్యాపారి వద్ద లంచం తీసుకుంటు ఎక్సైజ్ ఎస్సై నిర్మలతో పాటు కానిస్టేబుల్ సుజాతలు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. 
Comments
 -Advertisement-