Shivaji maharaj: భారత జాతి వీరత్వానికి ప్రతీక శివాజీ మహారాజ్
Shivaji Maharaj Story in Marathi pdf
Shivaji Maharaj Story in Marathi for Kids
Shivaji Maharaj Story in Marathi books
By
Vaasthava Nestham
• ఆదిలాబాద్ పట్టణంలో శోభాయాత్ర
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : భారత జాతి వీరత్వానికి ప్రతీక... భారత జాతి సగర్వంగా చెప్పుకు నే ధీరుడు... ఛత్రపతి శివాజీ మహారాజ్ అని శ్రీ గోపాల కృష్ణ మందిరం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మహారాజ్ అన్నారు.
హిందూ సామ్రాజ్యం ఏర్పాటు కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాన్ని ఆయన కొనియాడారు. అదిలాబాద్ పట్టణంలో గురు వారం మరాఠ తిర్లే కుంబి సమాజ్ ఆద్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 359 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా శ్రీ యోగా నంద సరస్వతి మహారాజ్ పూజలు చేసి, శోభాయాత్ర ప్రారంభించారు. చిన్న, పెద్ద, యువతి, యువకులు, మహిళలు భజన సంకీర్తనలతో, డీజే పాటలపై నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.
Shivaji Maharaj Jayanti date of death
Why do we celebrate Shivaji Jayanti
Who started Shiv Jayanti celebration
Shivaji Maharaj Quotes In Marathi
Shivaji Jayanti information in English
Chatrapati Shivaji Maharaj Photo
Comments