-Advertisement-

ఇచ్చోడ మండలంలో పలుచోట్ల అకాల వర్షం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) ముక్రా(కే) మాన్కుగూడ గ్రామాల్లో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వడగాండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టడంతో మండల ప్రజలు ఉక్కపోతను భరించలేకపోయారు. 
మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా చల్లబడి బలమైన ఈదురు గాలులు వీస్తూ వడగండ్ల వర్షం కురిసింది. ఎండ తీవ్ర గురైన మండల వాసులకు ఈదురు గాలులు, వడ గాండ్ల వర్షం నేపథ్యంలో ఉపశమనం లభినట్లయింది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.