-Advertisement-

ఇల్లు దగ్ధం.. మూడు లక్షల ఆస్తి నష్టం

Vaasthava Nestham

• బుగ్గిపాలు అయినా డబ్బులు
• బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు
 


వాస్తవ నేస్తం,పోతంగల్ : నిజామాబాద్ పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో అగ్నిప్రమాదం తో ఇల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కల్లూరు గ్రామాన్ని చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు ఈరోజు ఉదయం(సోమవారం) ఇంటిలో పూజ కార్యక్రమలు ముగించుకొని కూలి పనికి వెళ్లగా దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి ఇంటితో పాటు బట్టలు, బంగారు, వెండి ఆభరణలు వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో మూడు లక్షలా వరకు ఆస్తి నష్టం జరిగిదనీ కుటుంబ సభ్యులు బోరునవిలపోస్తున్నారు. 
అగ్ని ప్రమాదంలో ఇంట్లో నిల్వ ఉంచిన డబ్బులు సైతం అగ్నికి ఆహుతి అయ్యాయి. తమన ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.