-Advertisement-

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Vaasthava Nestham

• సమాచారం అందితే గానీ పట్టుబడాని వాహనాలు


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: పేదోడి బియ్యం పెద్దోళ్ల పాలు అవుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడుతున్న కూడా తగ్గేది లేదు అంటూ అక్రమంగా రేషన్ బియ్యం తరలించి కొందరు కాసులు కూడా పెట్టుకుంటున్నారు. 
Vaasthava Nestham Telugu Daily



సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యన్ని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 292 క్వింటాల్ల బియ్యన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా  
రేషన్ బియ్యంతో వెళుతున్న లారీ పోలీసులకు ఇచ్చోడలో పట్టుబడింది. సమాచారం అందితే కానీ వాహనాలు పట్టుబడడం లేదని మండలంలో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో సైతం పెద్ద ఎత్తున రేషన్ బియ్యం వ్యాపారం జరుగుతున్న కూడా వాహనాలు పట్టు పడకపోవడం కోసమేరుపు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.