Todays Gold Rate: ఊహించని తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు.. బంపర్ ఆఫర్
Buy gold and silver , Gold and silver price , Gold and silver color, Gold price today, Gold and silver news, Today silver rate 10 grams, Gold and silv
By
Vaasthava Nestham
Todays Gold Rate: గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వెళ్తున్న పసిడి మరియు వెండి ధరలు ప్రస్తుతం తగ్గుతూ కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి పెరిగిన పసిడి ధరలు కని విని ఎరుగని రీతిలో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. నిజానికి బులియన్ మార్కెట్లో గత కొంతకాలం నుంచి పసిడి ధరలు బాగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి ధరల్లో ప్రతిరోజు మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి.
తాజాగా మాత్రం పచ్చడి మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 మార్చి 2025 సోమవారం ఉదయం 6:00 వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం దేశపరంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,770 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,290 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది. 10 గ్రాముల పసిడి ధరపై పది రూపాయలు మరియు కిలో వెండి పై ₹100 మేర ధరలు తగ్గినట్లు సమాచారం. ప్రాంతాలవారీగా వి ధరలలో మార్పులు ఉంటాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…
• హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,700 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,290 గా ఉంది.
• విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,700 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,290 గా ఉంది.
• ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,970 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,440 గా ఉంది.
• ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,770 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,290 గా ఉంది.
• చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,770 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,290 గా ఉంది.
• బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,770 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,290 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
• హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది.
• విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.
• ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
• ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
• బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
• చెన్నైలో కిలో వెండి ధర రూ.1,00,900 గా ఉంది.
Comments