వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
By
Vaasthava Nestham
• జిల్లావ్యాప్తంగా 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు
• ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారుల పై జిల్లా వ్యాప్తంగా 31 కేసుల నమోదు
• దాడులతో వడ్డీ వ్యాపారాల వద్ద గల ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమెంట్ స్వాధీనం
• మొత్తం 31 కేసులు నమోదు
• అత్యధికంగా ఇచ్చోడ మండలంలో పది కేసులు నమోదు
• ఏకకాలంలో ఆకస్మిక దాడులలో భయాందోళన చెందుతున్న వడ్డీ వ్యాపారులు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: రైతులు , అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారం చేసే వారిపై కొరడా జూలిపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలోని 31 కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులలో వడ్డీ వ్యాపారస్తుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు బాండ్లు బ్యాంకు చెక్కులు ఎంపీ పేపర్స్ స్టాంప్ స్టాంప్ పేపర్లు వడ్డీ వ్యాపారుల వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ దూర దృష్టి వల్ల జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరుపుమాపడం జరుగుతుంది.
వడ్డీ వ్యాపారులపై మండల వారీగా నమోదైన కేసుల వివరాలు:
🔹ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు
🔹 రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు
🔹 మావల పోలీస్ స్టేషన్లో మూడు కేసులు
🔹 బోథ్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు.
🔹 ఇచ్చోడ చ్చోడా పోలీస్ స్టేషన్లో 10 కేసులు.
🔹 గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు.
🔹 ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు
🔹 ఆదిలాబాద్ రూరల్ బేల నార్నూర్ మండలాలలో ఒక్కొక్క కేసు చొప్పున మూడు కేసులు నమోదయ్యాయి.
వడ్డీ వ్యాపారులపై సెక్షన్ 3(5)(b) తెలంగాణ ఏరియా మనీ లెండర్స్ యాక్ట్ 1349 కింద కేసు నమోదు
కేసులు నమోదైన వడ్డీ వ్యాపారులు :
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వివరాలు:
1) Gampawar Rajkumar S/o Ramkistu Age: 59 Yrs, Caste: Vysha Occ: Business R/o H. No. 3-3-97 Brahmanwada Adilabad,
2) VadrapuAshanna S/o Kistaiah Age: 37 Yrs, Caste: MunnurkapuOcc: Pesticide Seles officer cum finance R/o Ankoli village of Adilabad
3) VadrapuAshanna S/o Kistaiah Age: 37 Yrs, Caste: Munnurkapu Occ: Pesticide Seles officer cum finance R/o Ankoli village of Adilabad Rural mandal now at H. No. 1-2-54/4/18/17/2 ShanthinagarAdilabad,
ఆదిలాబాద్ టూ టౌన్ పరిధిలో:
1) Danla Ashok s/o Shyamrao, Age: 43 yrs, caste: Waddera, occ: Business, r/o H.No. 4-8-662 Wadder Colony,
2) A1) Manjourula Seetama w/o late Mothiram, age 50 yrs, caste Waddera, Occ House wife/Business, r/o Wadder colony, Adilabad and
A2) Chiddarwar Nandakishor s/o Pralhad, age 53 yrs, caste Vyashya, Occ Medical shop/ Business, r/o Ravindranagar, Adilabad
3) Bothkurwar Sunil Kumar s/o Sakaram, Age: 60 yrs, caste: Vyshya, occ: Kirana Business, r/o Vidhyanagar, Adilabad
మావల పరిధిలో:
1) Pannala Dayakar Reddy, S/o Pannala Ram Reddy, aged 52 years, caste: Reddy, occupation: Agriculture, R/o H. No. 3-10, New Rampur, Ramai Village, Adilabad Rura
2) Lallepu Posani, w/o late Sayabrao, Age: 48 yrs, Caste: Waddera, Occ: House wife, r/o KRK colony
3) Pandigotti Pullaiah, s/o Bhujangrao, Age: 39 yrs, Caste: Waddera, Occ: Business, r/o H. No. 15/26/2 Balajinagar
4) Pawar Sanjay, s/o Bapurao, Age: 45 yrs, Caste: ST (Lambada), Occ: Business, r/o Employees colony
బేల మండలంలో:
1) ThakreManeesh Kumar s/o Krishnadev. Age 37 yrs, Caste: BC-B Marata, Occ: Business R/o Manyarpur village of BelaMandal
బోథ్ మండలంలో:
1)Raipelly Ramakanth S/o Kistanna, Age: 48 yrs, Caste: Vysya, Occ: Business, R/o Boath
2) Eernala Umesh S/o Gopal, Age: 36 yrs, Caste: Budigajangam, Occ: Business, R/o Sainagar Boath
3) Jadhav Kishore S/o Ramchander, Age: 41 yrs, Caste: Lambada, Occ: Business, r/o Sainagar Boath
4) Pamula Gangaram S/o Gangaram, Age: 55 yrs, caste: Padmashali, Occ: Business, R/o Dhannur-B
5) Saini Bhemanna S/o Gouraiah, Age: 46 yrs, Caste: M-Kapu, Occ: Business, R/o Boath
6) Pamula Nadipi Gangaiah S/o Gundaiah, Age: 55 yrs, caste: Padmashali, Occ: Business, R/o Dhannur-B
ఉట్నూర్ మండలంలో:
1) Bande Prem Kumar S/o Madhav Age: 40 yrs Caste: SC Mang Occ: Business R/o Shampur village
2) Jadhav Rajesh S/o Jadhav Shaklal Age: 41 yrs Caste: ST Lambada Occ: Business R/o Sevadas Nagar of Utnoor
నార్నూరు మండలంలో:
1) Ade Suresh S/o Dulsingh, age: 43 yrs, Caste: ST-Lambada Occ: Interest Business R/o Vijaynagar Colony of Narnoor village
ఇచ్చోడ మండలంలో:
1) Panpatte Subhash s/o Keshavrao. Age 44 yrs, Caste: Arey Marata, Occ: Business R/o Jamidi village of Ichoda Mandal
2) Bhaskarwar Amul s/o Aravindh. Age 36 yrs, , Occ: Business R/o Ichda
3) Thore Sanjay s/o Digamber, age 45 yrs, Caste Marata, Occ: Agril R/o Jamidi village of Ichoda Mandal
4) Udanshu Mohan s/o Bhagwan Rao. Age 63 yrs, Caste: Goldsmith, Occ: Business, R/o Subashnagar Ichoda
5) Kadam Sudharshan s/o Gangaram, age 60 yrs, Occ: Govt employee R/o Teachers colony, Ichoda
6) Balgam Narender s/o Bojanna. Age 42 yrs, Caste: Munnurukapu, Occ: Agril R/o Gerjam village of Ichoda Mandal
7) Panpatte Sudhakar s/o Keshavrao, age 43 yrs, Occ: Business R/o Jamidi village of Ichoda Mandal
8) Vijay Kumar s/o Parashuram, Age:51 yrs, Caste:Vanjari, Occ:Bussines, R/o:Vidyanagar Colony Ichoda
9) Amte Gnaneshwar s/o Santhosh, Caste: Lingayath, Occ: Business, R/o Adegaon-B village of Ichoda
10) Vannela Krishna s/o Narayana, Marlex Tailor, Vidyanagar Colony, Ichoda
గుడిహత్నూర్ మండలంలో:
Comments