వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : మొంథా తూఫాన్ ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరుకుంటుంది. మహబూబాబాద్ లో రైలు పట్టాలపై కి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ (railway station) లో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ (Golconda express) ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (Konark express) లను నిలిపివేశారు
Cyclone Montha effect | పట్టాలపైకి వరద నీరు.. నిలిచిపోయిన రైళ్లు
Published on

