vaasthavanestham.com
Date of Publish : 29 October 2025, 1:32 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Cyclone Montha effect | ప‌ట్టాల‌పైకి వ‌ర‌ద నీరు.. నిలిచిపోయిన రైళ్లు

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : మొంథా తూఫాన్ ప్రభావంతో విస్తారంగా వాన‌లు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు భారీగా చేరుకుంటుంది. మ‌హ‌బూబాబాద్ లో రైలు ప‌ట్టాల‌పై కి భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంది. దీంతో డోర్న‌క‌ల్ రైల్వే స్టేష‌న్‌ (railway station) లో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. డోర్న‌క‌ల్ రైల్వే స్టేష‌న్ లో గోల్కొండ (Golconda express) ఎక్స్‌ప్రెస్‌, మ‌హ‌బూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (Konark express) ల‌ను నిలిపివేశారు

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్