Hantavirus కోవిడ్‌ను మించిన మహమ్మారి హంతా : ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హై అలర్ట్!
• డచ్ క్రూయిజ్ షిప్‌లో ముగ్గురు బలి.. • 23 దేశాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రపంచాన్ని మరోసారి వైరస్ భయం వణికిస్తోంది. కోవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, తాజాగా మరో ప్రమాదకరమైన మహమ్మారి ముంచుకొస్తోంది. శరవేగంగా వ్యాపిస్తున్న 'హంతా వైరస్' (Hantavirus) పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైనదని స్పష్టం చేస్తూ, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. గురువారం ఓ...