vaasthavanestham.com
Date of Publish : 27 October 2025, 8:19 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Harish Rao BRS | హరీష్ రావ్ కు పితృవియోగం

వాస్తవ నేస్తం,హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి మాజీ (Bhartiya rashtra Sangh) మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హరీష్ రావ్ తండ్రి సత్యనారాయణ రావ్ కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారు కరీంనగర్ జిల్లా స్వగ్రామం కొత్తపల్లి లో మృతి చెందారు. ఆయన మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ తో పాటు వివిధ పార్టీల నేతలు, నాయకులు, దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్