నన్ను అన్న అనకు.. సార్ అను..! – పోలీసులను అన్న అని పిలిస్తే తప్పా..?

• ప్రశ్నార్థకంగా మారుతున్న 'ఫ్రెండ్లీ పోలీసింగ్' తీరు! • నేనేమైనా ఓట్లు అడుగుతున్నానా..? - నిజామాబాద్ 2 టౌన్ ఎస్సై వీడియో వైరల్. • కరీంనగర్‌లో 'అన్న' అన్నందుకు సెలూన్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఘటన మరవక ముందే మరో ఇష్యూ.  • తెలుగు నాట 'అన్న' అనే పిలుపు గౌరవానికి ప్రతీకా..? లేక అవమానమా..? • ప్రజా సేవకులు 'సార్' అని పిలిపించుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి.? వాస్తవ నేస్తం,స్పెషల్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు, పోలీసులకు మధ్య దూరం తగ్గించి, స్నేహపూర్వక...