Tamilaga vetri Kazhagam I తమిళ రాజకీయాల్లో ‘దళపతి’ సంచలనం!

• ద్రవిడ పార్టీల కుమ్మక్కుపై గురి... 107 మంది టీవీకే ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా అస్త్రం?! • అధికార దాహంతో ఏకమవుతున్న బద్ధ శత్రువులు.?  • ఎన్డీటీవీ కథనంతో రాజకీయ వర్గాల్లో కలకలం వాస్తవ నేస్తం,స్పెషల్ డెస్క్ : దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీల కనుసన్నల్లో నడుస్తున్న తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు సమూలంగా మారబోతోందా.? అధికారం కోసం బద్ధ శత్రువులు సైతం సిద్ధాంతాలను పక్కనబెట్టి చేతులు కలుపుతున్నారా.? ఈ అవకాశవాద రాజకీయాలకు చెక్ పెట్టేందుకు 'తమిళగ వెట్రి కజగం' (TVK) అధినేత, సినీ...