Vaasthava Nestham | ప్రశ్నించే గొంతుకకు నెటిజన్ల సపోర్ట్..!
• డిజిటల్ మీడియాలో 'వాస్తవ నేస్తం' ప్రభంజనం • ఏకంగా 33 లక్షల ఇంప్రెషన్స్.. 3 లక్షల పైచిలుకు క్లిక్స్ • రోజుకు లక్షల్లో వ్యూస్.. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణ నిఖార్సయిన జర్నలిజానికి అండగా నిలుస్తున్న పాఠకులు నిజాయితీగా వార్తలను అందించడమే కాకుండా, ప్రజా పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకకు సమాజంలో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని 'వాస్తవ నేస్తం' మరోసారి నిరూపించింది. సమాజ హితమే ధ్యేయంగా అక్షర సమరం చేస్తున్న వాస్తవ నేస్తం.. ఇప్పుడు డిజిటల్ వేదికపై సంచలనాలు సృష్టిస్తోంది. నెటిజన్ల నుంచి...