📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeTelanganaHydrabadCyclone Montha effect | ప‌లు రైళ్లు ర‌ద్దు

Cyclone Montha effect | ప‌లు రైళ్లు ర‌ద్దు

వాస్తవ నేస్తం,సికిందరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన మొంథా తుఫాన్ (Cyclone Montha) కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు,రేపు (28, 29 వ తేదీల్లో ) ప‌లు ప్యాసింజెర్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్ద‌య్యాయని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రైళ్ల గూండా ఇతర ప్రదేశాలకు రాకపోకలు సాధించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది.

South Central railway | ర‌ద్ద‌యిన రైళ్ల వివ‌రాలు : 

28 వ‌తేదీన:

భువ‌నేశ్వ‌ర్ – బెంగ‌ళూరు 18463

భువ‌నేశ్వ‌ర్ – సికింద‌రాబాద్ 17015

భువ‌నేశ్వ‌ర్ – పుదుచ్చేరి 20851

సికింద‌రాబాద్ – విశాఖ‌ప‌ట్ట‌ణం 12740

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌- విశాఖ‌పట్ట‌ణం 12862

హైద‌రాబాద్‌- విశాఖ‌పట్ట‌ణం 12728

మ‌చిలీప‌ట్నం- విశాఖ‌పట్ట‌ణం 17219

చెన్నై సెంట్ర‌ల్‌- విశాఖ‌పట్ట‌ణం 22870

విజ‌య‌వాడ‌- కాకినాడ పోర్టు 17257

తిరుప‌తి – విశాఖ‌ప‌ట్ట‌ణం 22708

గుంటూరు- విశాఖ‌ప‌ట్ట‌ణం 22876

విశాఖ‌ప‌ట్ట‌ణం- గుంటూరు 22875

కాకినాడ పోర్టు – విశాఖ‌ప‌ట్ట‌ణం 17267

విశాఖ‌ప‌ట్ట‌ణం- కాకినాడ పోర్టు 17268

కాకినాడ పోర్టు- విజ‌య‌వాడ 17258

రాజ‌మండ్రి- విశాఖ‌ప‌ట్ట‌ణం 67285

విశాఖ‌ప‌ట్ట‌ణం- రాజ‌మండ్రి 67286

ఈ రైళ్ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది.

29వ తేదీన‌..

సోమ‌, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో వైజాగ్ మీదుగా వెళ్లాల్సిన 29 రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తూర్పు కోస్తా రైల్వే ప్ర‌క‌చింది.

విశాఖ‌- గుంటూరు డ‌బుల్ డెక్క‌ర్ (ఉద‌య్ ఎక్స్ ప్రెస్‌)

భువ‌నేశ్వ‌ర్‌- బెంగ‌ళూరు (ప్ర‌శాంతి ఎక్స్‌ప్రెస్‌)

భువ‌నేశ్వ‌ర్‌- సికింద‌రాబాద్ (విశాఖ ఎక్స్‌ప్రెస్‌)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page