NATIONAL NEWS
Petrol price | దసరా వేళ సామాన్యుడికి ‘నయారా’ షాక్
పండుగ సీజన్లో సామాన్యులపై ధరల భారం మరింత పెరిగింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ' పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై...





