📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeCrime NewsKarnataka High court | ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ నేరం కాదు :...

Karnataka High court | ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ నేరం కాదు : కర్ణాటక హైకోర్టు

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : కర్ణాటక హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర సమ్మతితో జరిగే లైంగిక క్రియ నేరం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. డేటింగ్ యాప్ (Dating app)లో పరిచయమైన యువకుడు తనను ఓయో రూమ్ కు (OYO Room) తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ (Sexual act with mutual consent is not a crime) నేరం కాదని స్పష్టం చేస్తూ, నిందితుడిపై దాఖలైన ఎఫ్ఎఆర్ ను రద్దు చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి :  బంగారం చరిత్ర, ఉత్పత్తి కేంద్రాలు మరియు ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం (The Global Journey of Gold)
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page