📄 ePaper
Tuesday, March 3, 2026
📄 ePaper
HomeCrime NewsLife sentence in murder case | హ*త్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

Life sentence in murder case | హ*త్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

వాస్తవ నేస్తం,జగిత్యాల: జగిత్యాల పట్టణంలో తోట శేఖర్ హత్య కేసు లో(One gets life sentence in murder case) నిందితుడు సామండ్ల మహేశ్‌కు న్యాయమూర్తి రత్న పద్మావతి జీవిత ఖైదుతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. బీట్ బజార్‌కు చెందిన మహేశ్, హనుమాన్ వాడకు చెందిన తోట శేఖర్ మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో, 2023 అక్టోబర్ 16న మహేశ్ కత్తితో పొడిచి శేఖర్‌ను హత్య చేశాడు.

ఇది కూడా చదవండి :  రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page