📄 ePaper
Wednesday, March 25, 2026
📄 ePaper
HomeTelanganaNizamabadKotagiri, Pothangal Mandal Sarpanch List| కొత్త సర్పంచ్లు వీరే..!

Kotagiri, Pothangal Mandal Sarpanch List| కొత్త సర్పంచ్లు వీరే..!

వాస్తవ నేస్తం, కోటగిరి: కోటగిరి మరియు పోతంగల్ మండలాల వివిధ గ్రామపంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచుల వివరాలు:

పోతంగల్ మండల సర్పంచులు

పోతంగల్ మండల — గ్రామపంచాయతీ పేరు | సర్పంచ్ పేరు
# గ్రామపంచాయతీ పేరు సర్పంచ్ పేరు
1 పోతంగల్-కల్లూరి సంధ్య
2 చేతన్నగర్ సునీల్
3 దోమలెడ్ది-కోడూరు దేవిక
4 హంగర్గా ఉదయ్ భాస్కర్
5* హంగర్గా ఫారం రిజియాబేగం
6 హెగ్జోలి రాముచి నాగరాజు
7 జల్లాపల్లి బర్మావత్ వివేక్
8 జల్లాపల్లి (ఓల్డ్) లత
9 జల్లపల్లి తండా ధరావత్ రాజు
10 జల్లపల్లి ఫారం దస్తగిరి
11 కల్లూరు చెన్నూర్ రామిరెడ్డి
12 కారేగావ్ నరహరి సునీల్
13 కొడిచర్ల కవిత
14 కొల్లూరు-లోని జగన్
15 బాకర్ ఫారం కే. శ్రీనివాస్రావు
16 సోంపూర్ కోమల్పవర్
17 సుంకిని సిందే షాజీపటేల్
18 టాక్లీ పద్మావతి
19 తిర్మలాపూర్ బోయి సైదవ్వ
20 పీయస్ఆర్ నగర్ గాండ్ల రాంబాబు

కోటగిరి మండల సర్పంచులు

కోటగిరి మండల — గ్రామపంచాయతీ పేరు | సర్పంచ్ పేరు
# గ్రామపంచాయతీ పేరు సర్పంచ్ పేరు
1 కోటగిరి బర్ల మధుకర్
2 బస్వాపూర్ శ్రీధర్
3 ఎక్లాస్పూర్ ఇర్వంత్ రావు పటేల్
4 ఎక్లాస్పూర్ క్యాంప్ సీతాకుమారి
5 ఎత్తోండ శ్వేత
6 ఎత్తోండ క్యాంప్ గైని వీరమణి
7 కొత్తపల్లి పీ. చిన్నగంగారాం
8 లింగాపూర్ శారద
9 ఎస్ఆర్ కాలనీ దేగాం హనుమంతు
10 సుద్దులం మీనా
11 యాద్గార్పూర్ శేక్ గౌస్
13 అడ్కాస్పల్లి రామకృష్ణ
14 రాంపూర్ శాంకీబాయి
15 సుద్దులం తండా ఏం మౌనిక
16 వల్లభాపూర్ రోట్టె పుష్పబాయి
17 దేవునిగుట్ట తండా కొర్ర రవి
ఇది కూడా చదవండి :  Sangareddy municipality | ఒకే కుటుంబం.. మూడు పదవులు.!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page