HomeTelanganaAdilabadSarpanch Elections Victory | విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు

Sarpanch Elections Victory | విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు

 

• విజయానంతరం టపాకాయలను పేల్చరాదు

• ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్

వాస్తవ నేస్తం, ఆదిలాబాద్: సర్పంచ్ అభ్యర్థులు గాని, వారి అంచలులు గాని విజయ అనంతరం విజయవస్వరాలు నిర్వహించరాదని విజయ్ అనంతరం టపాసులు పీల్చరాదని ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విజయవత్సవ ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొదటి విడతగా ఆరు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియలో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదన్నారు. విజయోత్సవ ర్యాలీలు అధికారుల అనుమతుల అనంతరం నిర్దేశించిన రోజు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular