📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeCrime NewsEchoda Ex Sarpanch Death | గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి 

Echoda Ex Sarpanch Death | గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మాజీ సర్పంచ్ పెరుమండ్ల నారాయణ గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెందారు. ఈయన గతంలో ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా పనిచేశారు. అదేవిధంగా ఇచ్చోడ వీడిసి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీకి సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న వేళ, సర్పంచ్ గా పెరుమండ్ల నారాయణ కూడా బరిలో ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పెరుమండ్ల నారాయణ సర్పంచ్ బరిలో ఉంటే , సర్పంచ్ పోటీ మరింత రసవత్తరంగా ఉండేదని చర్చలు జరుగుతున్నాయి. పెరుమండ్ల నారాయణ అకాల మరణంతో తన కుటుంబ సభ్యులు , నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఇది కూడా చదవండి :  Parrots: గుండెలు పగిలే దృశ్యం.. విషపూరిత గింజలు తిని 200 చిలుకలు మృతి
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page