📄 ePaper
Thursday, March 5, 2026
📄 ePaper
HomeTelanganaHydrabadHYC: సల్మాన్ నామినేషన్ తిరస్కరణ 

HYC: సల్మాన్ నామినేషన్ తిరస్కరణ 

వాస్తవ నేస్తం,హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎమ్మెల్యేగా పోటీ చేయబోయే HYC సల్మాన్ నామినేషన్ తిరస్కరణతో పెద్ద సంచలనం రేగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న HYC (Hyderabad youth courage) నేత సల్మాన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. సల్మాన్ తన నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు, ఆ నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించారు. ఇందువల్ల సల్మాన్ ఇకపై జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేరు.https://x.com/Salmanhyc78/status/1980909506734526836?t=eP5HD0RzXK_XpBQUkD3ENQ&s=19

ఈ పరిణామంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సల్మాన్ సమర్పించిన పత్రాల్లోని ఆస్తి వివరాలు మరియు అర్హత పత్రాల్లో ప్రమాదకరమైన వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు

.

ఇది కూడా చదవండి :  BRS Vs Congress | బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఢీశుం.. ఢీశుం
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page