📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeHealth NewsPeddapally | ప్రతీ నెలా 10 స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం

Peddapally | ప్రతీ నెలా 10 స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం

వాస్తవ నేస్తం,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో 32 స్కానింగ్‌ సెంటర్లు ఉండగా, ప్రతీ నెల 10 చొప్పున తనిఖీ చేస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వాణి శ్రీ తెలిపారు. కల్టెరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీసీ ఎన్‌డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు.

ఇది కూడా చదవండి :  Rabies disease | రేబిస్ వ్యాధితో చిన్నారి మృతి
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page