📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeAstrologyPanchangam | అక్టోబ‌రు 26- న‌వంబ‌రు 1 (2025)

Panchangam | అక్టోబ‌రు 26- న‌వంబ‌రు 1 (2025)

–––––––––––––––––––––––––
ఆదివారం, 26.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.పంచమి రా.12.45 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.21 వరకు
తదుపరి మూల
వర్జ్యం: సా.5.02 నుండి 6.46 వరకు
దుర్ముహూర్తం: సా.3.59 నుండి 4.43 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.22 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
నాగపంచమి
–––––––––––––––––––––––––
సోమవారం, 27.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.షష్ఠి రా.3.18 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మూల ఉ.10.29 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.8.44 నుండి 10.29 వరకు
తదుపరి రా.8.47 నుండి 10.30 వరకు
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు
తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
మంగళవారం, 28.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.సప్తమి తె.4.10 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి అష్టమి
నక్షత్రం: పూర్వాషాఢ ప.12.14 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.8.40 నుండి 10.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు
తదుపరి రా.10.34 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
బుధవారం, 29.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.అష్టమి తె.4.39 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.1.34 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: సా.5.42 నుండి 7.21 వరకు
దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
గురువారం, 30.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.నవమి తె.4.34 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి దశమి
నక్షత్రం: శ్రవణం ప.2.21 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.6.24 నుండి 8.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.37 వరకు
తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
శుక్రవారం, 31.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.దశమి తె.3.54 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ధనిష్ఠ ప.2.39 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.9.48 నుండి 11.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.30 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
శనివారం, 01.11.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.ఏకాదశి రా.2.50 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: శతభిషం ప.2.28 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.8.44 నుండి 10.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి.
–––––––––––––––––––––––––

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page