📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeBusinessGold Rate Today: భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు – ఇదే మంచి Chance!

Gold Rate Today: భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు – ఇదే మంచి Chance!

Gold Rate Today: భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు – ఇదే మంచి Chance!

Updated on: 09 November 2025 | Hyderabad Market


Gold Rate Today: పసిడి అభిమానులకు ఇది బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం. క్రితం రోజు బంగారం ధరలు భారీగా తగ్గగా, ఇవాళ అదే స్థాయిలో ట్రేడవుతున్నాయి. దేశీయ మార్కెట్లో Gold prices స్థిరంగా ఉండడం వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. ఇక Silver rate కూడా గత మూడు రోజులుగా మార్పులు లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 9వ తేదీన Hyderabad Market లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి.

భారతీయులకు బంగారం అంటే పిచ్చి ప్రేమ

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన భావన ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో Gold Jewellery తప్పనిసరి. దసరా, దీపావళి, wedding season సమయంలో జువెలరీ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతాయి.

2025లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఒక Tula బంగారం రేటు ₹1.20 లక్షలకు పైగా ఉంది. దీనికి ప్రధాన కారణాలు Global uncertainty, Dollar value, US economic policies, Gold supply-demand వంటి అంశాలు. దీపావళి వరకు పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజు తగ్గిన రేటు ఇవాళ కూడా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి

అంతర్జాతీయ Gold prices కూడా తగ్గి, మళ్లీ కొంత పెరుగుతున్నాయి. ప్రస్తుతం Spot Gold Rate $4001 per ounce వద్ద ట్రేడవుతోంది. Spot Silver Rate $48.30 per ounce వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి :  ప్రపంచానికి బంగారం అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే.. ఇక్కడినుండే టన్నుల టన్నుల కొద్ది బంగారం ఉత్పత్తి.!

Hyderabad Market Gold Rates (09 November 2025)

రకం (Type) క్యారెట్ (Carat) రేటు (తులం)
బంగారం (Gold) 22 క్యారెట్లు ₹1,11,850
బంగారం (Gold) 24 క్యారెట్లు ₹1,22,020

వెండి ధరలు

Hyderabad మార్కెట్లో వెండి కూడా గత మూడు రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు ₹1,65,000 వద్ద ఉంది. ఇక Delhi, Mumbai, Pune, Bengaluru వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేటు ₹1,52,000 వద్ద ట్రేడవుతోంది.

గమనిక (Note)

పై బంగారం, వెండి ధరలు నవంబర్ 9వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవి. బులియన్ మార్కెట్లో ధరలు రోజంతా మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు local market లో తాజా రేట్లు తెలుసుకోవడం మంచిది.

Disclaimer

ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన బంగారం మరియు వెండి ధరలు సూచనార్థం మాత్రమే. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు మారవచ్చు. నిజమైన రేట్లు తెలుసుకోవాలంటే మీ స్థానిక జువెలరీ వ్యాపారిని లేదా అధికారిక బులియన్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

మీ అభిప్రాయం చెప్పండి!

కేంద్రం జీఎస్టీ భారాన్ని తగ్గించిన తర్వాత మీ ఇంటి ఖర్చులు తగ్గాయా?


మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88